VIDEO: యూరియా కోసం రైతుల ధర్నా

MHBD: జిల్లా గూడూరు మండల కేంద్రంలో సోమవారం ఉదయం యూరియా కోసం రైతులు ధర్నా నిర్వహించారు. నర్సంపేట జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు రైతులను సముదాయించి, యూరియా అందజేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.