VIDEO: 'టీటీడీ ఛైర్మన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి'

VIDEO: 'టీటీడీ ఛైర్మన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి'

VSP: తిరుపతిలో వైసీపీ నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను వ్యతిరేకిస్తూ విశాఖలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో ఇవాళ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై పెట్టిన తప్పుడు కేసులను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడుపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.