'రక్తదానం చేయడం అభినందనీయం'

'రక్తదానం చేయడం అభినందనీయం'

KMR: జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ తనయుడు ఇలియాజ్ జన్మదిన సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం అయిందని బాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పాల్గొని మాట్లాడుతూ.. రక్తదానం చేయడం అభినందనీయం అన్నారు.