అక్రమంగా ఇసుక రవాణా.. ఐదుగురి అరెస్టు

అక్రమంగా ఇసుక రవాణా.. ఐదుగురి అరెస్టు

KNR: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఐదుగురిని కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. గొల్లపల్లికి చెందిన పున్న గంగరాజు, కన్నం గంగరాజు, కన్నం ప్రశాంత్‌తో పాటు సుంకిశాల సాయికృష్ణారావు, నీరుకుల్లా అనిల్ కుమార్లను జూబ్లీ నగర్, దుర్శేడ్ శివారులో అరెస్టు చేసినట్లు తెలిపారు.