మౌనిక హత్య కేసు.. ముగిసిన నిందితుడి కస్టడీ

మౌనిక హత్య కేసు.. ముగిసిన నిందితుడి కస్టడీ

VSP: గాజువాక మౌనిక హత్య కేసు స్థానికంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనకు సంబంధించి నిందితుడు రవీంద్ర కస్టడీ ముగిసింది. పోలీసు విచారణలో అతడు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. మౌనికను స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి హత్య చేసినట్లు విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది.