పేడలో రంగు నీళ్ళు తాగి మహిళ ఆత్మహత్య

పేడలో రంగు నీళ్ళు తాగి మహిళ ఆత్మహత్య

NDL: బనగానపల్లె పట్టణంలోని ఓం శాంతి భవన్ కాలనీలో మంగలి రామక్క అనే మహిళ పేడలో రంగు నీళ్లు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మంగలి రామక్క కుటుంబ కలహాల నేపథ్యంలో పేడలో రంగు నీళ్ళు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గురువారం పోలీసులు తెలిపారు. బనగానపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.