'రాజ్ మా విత్తనాలు పంపిణి చేయండి'

'రాజ్ మా విత్తనాలు పంపిణి చేయండి'

ASR: అనంతగిరి మండలం పెదబిడ్డ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన రాజ్ మా విత్తనాలు అందరికీ అందజేయాలని ఆదివాసీ పరిరక్షణ సమితి అనంతగిరి మండల అధ్యక్షులు సోమేల స్వామి డిమాండ్ చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కొంత మంది ప్రజలకు సరిపోలేదని ప్రజలు ఆందోళన చెందు తున్నరన్నారు. రాజ్ మా విత్తనాలు మిగతా వాళ్ళకు పంపిణి చేయాలన్నారు.