'ధురంధర్' నుంచి మాధవన్ ఫస్ట్‌ లుక్ రిలీజ్

'ధురంధర్' నుంచి మాధవన్ ఫస్ట్‌ లుక్ రిలీజ్

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'ధురంధర్'. తాజాగా ఈ సినిమాలోని R. మాధవన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రణ్‌వీర్ షేర్ చేశాడు. అంతేకాదు అతని పాత్రను కర్మ రథసారథి అంటూ అభివర్ణించాడు. ఇక ఈ చిత్రం డిసెంబర్ 5న రిలీజ్ కానుండగా.. ఈ నెల 12న మధ్యాహ్నం 12:12 గంటలకు దీని ట్రైలర్ విడుదలవుతుంది.