VIDEO: పుంగనూరు చేరుకున్న వైఎస్ షర్మిల
CTR: ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర 'పని హక్కు రక్షణ కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం' కార్యక్రమం పుంగనూరులో జరగనుంది. ఇందులో భాగంగా కాసేపట్లో పట్టణానికి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల NTR కూడలికి చేరుకోనన్నారు. ఇప్పటికే మాజీ మంత్రి రఘువీరారెడ్డి పుంగునూరు చేరుకున్నారు. తమ నాయకురాలికి ఘనంగా స్వాగతం పలికేందుకు శ్రేణులు విశేష సంఖ్యలో తరలివచ్చారు.