VIDEO: విజయవాడ పునుగులపై ప్రభాస్ ప్రశంసల వర్షం
NTR: విజయవాడ పునుగులపై సినీ హీరో ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపించారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పునుగుల గురించి ప్రస్తావన రాగా విజయవాడ పునుగులు అంటే తనకు బాగా ఇష్టమని చెప్పారు. ప్లేట్లో వేసే చెట్ని, పునుగులు, ఉల్లిపాయలు నోరూరిస్తాయని చెప్పారు. విజయవాడ పునుగులు ఒక ఎమోషన్ అని భావోద్వేగానికి గురయ్యారు.