కలెక్టర్ తమీమ్ అన్సారియాను కలిసిన ఎమ్మెల్యే

ప్రకాశం: ఒంగోలులోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లాకి బదిలీపై వెళ్తున్న కలెక్టర్ తమీమ్ అన్సారియాను ఆదివారం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రజల సమస్యలపై స్పందించి అధికారుల చేత పని చేయించి ప్రజలకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.