నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
VZM: వంగర మండలం MSR.పురం 11 KV ఫీడర్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ లైన్ మరమ్మతులు చేపడుతున్నందున ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ సాంబశివరావు తెలిపారు. దీంతో తలగాం, రుషింగి, కొప్పరవలస, బంగారువలస, కొత్తవలస, చిన రాజుల గుమ్మడ, రాజుల గుమ్మడ, వీవీఆర్ పేట, జెకె.గుమ్మడ గ్రామాలకు రేపు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ ఉండదన్నారు.