ఎండిపోయిన పొలాలను పరిశీలించిన బీజేపీ నాయకులు

ఎండిపోయిన పొలాలను పరిశీలించిన బీజేపీ నాయకులు

రాజన్న సిరిసిల్ల: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చందుర్తిలో ఎండిపోయిన పొలాలను, నీటి కాలువను నాయకులు రైతులు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మరో 10, 20 రోజుల్లో చేతికొచ్చే పంట కళ్ళ ముందు ఎండిపోతుంటే రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని అన్నారు.