ఏటీసీ గోడపత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ఏటీసీ గోడపత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

BHPL: జిల్లా ITI కళాశాలలో రూ.42.64 కోట్లతో అడ్వాన్స్‌డ్  టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు MLA గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. బుధవారం మంజూరునగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఏటీసీ గోడపత్రికను ఆవిష్కరించారు. 6 కోర్సులతో 172 సీట్లు అందుబాటులో ఉన్నాయని, పదో తరగతి ఉత్తీర్ణులు ఈ నెల 28లోపు https://iti.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు.