VIDEO: 'ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలి'

VIDEO: 'ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలి'

KKD: కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కావడం నియోజవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టమని జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ కొనియాడారు. పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. సభ్యత్వ నమోదులో రాష్ట్రానికే పిఠాపురం నియోజకవర్గం ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా అన్నారు.