ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ భీమవరంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అంజిబాబు
➢ పెదమీరం టీడీపీ త్రిసభ్య కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు నారాయణ, నిమ్మల
➢ జంగారెడ్డిగూడెంలో సందడి చేసిన సినీ నటుడు శ్రీ తేజ్
➢ ఈడేపల్లిలో వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన MLA కామినేని శ్రీనివాస్
➢ పేరుపాలెం బీచ్‌లో సందడి చేసిన పర్యాటకులు