నేడు చీరాలలో ప్రజా వేదిక: కలెక్టర్

నేడు చీరాలలో ప్రజా వేదిక: కలెక్టర్

బాపట్ల: చీరాల మున్సిపల్ కార్యాలయంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఈ సమావేశం మొదలవుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.