'హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి'

'హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి'

MBNR: హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని మహబూబ్ నగర్ కార్పొరేషన్ 21 డివిజన్ కార్పొరేటర్ గుండా సంతోష్ అన్నారు. మంగళవారం కార్పొరేషన్ పరిధిలోని పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హనుమాన్ చాలీసా పారాయణ అని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని సూచించారు.