VIDEO: టీటీడీ ఛైర్మన్‌కు దువ్వాడ సూటి ప్రశ్నలు
TPT: టీటీడీ ఛైర్మన్ BR నాయుడుకు దువ్వాడ శ్రీనివాస్ సూటి ప్రశ్నలు వేశారు. తిరుమలలో జరుపుకున్న పుట్టిన రోజు వేడుకల్లో గుడ్డు వాడనటువంటి కేక్‌ని కట్ చేశామని వీడియోలో స్పష్టం చేశారు. ఇటీవల వార్తల్లో నిలిచిన రాసలీలల వీడియోలో ఎలాంటి తప్పు లేదని BR నాయుడు చెబుతున్నప్పుడు, తిరుమలలో జరిపిన పుట్టిన రోజు వేడుకల్లో మాత్రం తప్పు ఎందుకు కనిపిస్తుందని ప్రశ్నించారు.