మాజీ సైనికుల కోసం లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం

మాజీ సైనికుల కోసం లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం

VZM: సైనిక సంక్షేమ కార్యాలయంలో మాజీ సైనికులు, వారి కుటుంబ సబ్యులకు ఉచిత న్యాయ సేవలు అందించేందుకు మంగళవారం లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కృష్ణప్రసాద్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ.. మాజీ సైనికులకు, వారి కుటుంబ సభ్యులు ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.