VIDEO: సింగరేణి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి: MLA గండ్ర

VIDEO: సింగరేణి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి: MLA గండ్ర

BHPL: సింగరేణి సంస్థలో అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులను మెడికల్ అన్‌ఫిట్‌గా ప్రకటించి వారి వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని MLA గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఇవాళ అసెంబ్లీలో MLA గండ్ర మాట్లాడుతూ.. కరోనా సమయంలో హాజరు కాలేదనే కారణంతో డిస్మిస్ అయిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు.