ప్రజా సమస్యల పరిష్కరించాలని వినతి పత్రం

ప్రజా సమస్యల పరిష్కరించాలని వినతి పత్రం

HYD: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎమ్మెల్యేని కలిశారు. వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. సమస్యల పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు.