ఏ గ్యాస్ దేనికి వాడతారో తెలుసా?
మనం ఇంట్లో వంట చేసుకోవడానికి వాడే సిలిండర్ గ్యాస్‌ను LPG అంటారు. ఇది గ్యాస్ సిలిండర్ రూపంలో ఉంటుంది. ఇదే వంట గ్యాస్‌ను మరో పేరుతో PNG (పైప్‌డ్ గ్యాస్) అని కూడా పిలుస్తారు. ఇక కార్లు, ఆటోలు, బస్సులు నడవడానికి పెట్రోల్‌కు బదులుగా వాడే గ్యాస్ CNG అంటారు. LPG, PNG అనేవి వంట వండుకోవడానికి మాత్రమే. కానీ CNG మాత్రం కేవలం బండ్లు నడపడానికి మాత్రమే ఉపయోగిస్తారు.