VIDEO: జగ్గంపేటలో హైటెక్ మోసం

VIDEO: జగ్గంపేటలో హైటెక్ మోసం

కాకినాడ జిల్లా జగ్గంపేట SBH ఏటీఎంలో నగదు తీస్తున్న వ్యక్తికి సహాయం చేస్తున్నట్టు కేటుగాడు నటించి ఏటీఎం కార్డులను తారుమారు చేసి ఊడయించాడు. అయితే కొన్ని క్షణాలలో వేరే ఏటీఎం ద్వారా అతని ఖాతాలోని రూ.26000 అయినట్టు మెసేజ్ రావడంతో కంగుతున్నాడు. అమాయక ప్రజలను నిట్ట నిలువునా దోచేసేందుకు పట్టపగలు మోసగాళ్లు రెచ్చిపోతున్నారు.