‘శుభాంశు అనుభవాలు గగన్‌యాన్‌కు అవసరం’

భవిష్యత్తులో శుభాంశు శుక్లా అంతరిక్ష అనుభవాలు గగన్‌యాన్ ప్రాజెక్టుకు ఎంతో అవసరమని PM మోదీ అన్నారు. 2040 నాటికి భారత్ 40-50 మంది వ్యోమగాములను తయారుచేసుకోవాలని తెలిపారు. గగన్‌యాన్‌పై ప్రపంచం ఆసక్తిగా ఉందని, చాలామంది శాస్త్రవేత్తలు ఇందులో భాగం కావాలని ఎదురుచూస్తున్నారని శుక్లా చెప్పారు. శుక్లా అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌కు తొలి అడుగు అని మోదీ ప్రశంసించారు.