VIDEO: తహసీల్దార్ కార్యాలయంలో పారిశుద్ధ పనులు
WGL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 కార్యచరణలో భాగంగా గురువారం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయం పరిసరాల్లో పారిశుద్ధ పనులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MRO రాజేశ్వరరావు స్వయంగా పాల్గొని కార్యాలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచే పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన HIT TVతో మాట్లాడుతూ.. RI లు,GPO లు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు.