VIDEO: ఘనంగా అంబేడ్కర్‌ వర్ధంతి

VIDEO: ఘనంగా అంబేడ్కర్‌ వర్ధంతి

SDPT: గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ.. కేసీఆర్‌ నాయక త్వంలో తెలంగాణ ప్రభుత్వం అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి చేస్తోందన్నారు.