VIDEO: మార్చి 1 నుంచి అన్ని రైల్వే సేవలకు ఒకే యాప్

VIDEO: మార్చి 1 నుంచి అన్ని రైల్వే సేవలకు ఒకే యాప్

HYD: మార్చి 1వ తేదీ నుంచి అన్ని రైల్వే సేవలకు ఒకే ఆప్ 'Rail One' అందుబాటులో ఉంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. గతంలో ఉన్న UTS యాప్ ఇక పని చేయదు. రైల్ మద్దత్, ట్రాక్ సెట్ లాంటి అన్ని సేవలు రైల్ వన్ యాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. రిజర్వేషన్, అండ్ రిజర్వేషన్ టికెట్ల బుకింగ్, ఫుడ్ బుకింగ్ సహా అన్ని సేవల కోసం ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు.