ఈ నెల 12న సింగరేణి దిపెండెంట్లకు నియామక పత్రాలు
MNCL: సింగరేణిలో మెడికల్ పూర్తి చేసి నియామక పత్రాలు పొందని దాదాపు 473 మంది కారుణ్య అభ్యర్థులకు ఈ నెల 12న డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క నియామక పత్రాలు అందజేయనున్నట్లు ఐఎన్టీయూసి నాయకులు తెలిపారు. యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కృషి ఫలితంగా సింగరేణి వ్యాప్తంగా 473 మంది కార్మిక కుటుంబాలు న్యాయం పొందనున్నాయని పేర్కొన్నారు.