డబల్ బెడ్రూంలో ఇళ్ల సాధనకై కొనసాగుతున్న జర్నలిస్టుల దీక్ష

డబల్ బెడ్రూంలో ఇళ్ల సాధనకై కొనసాగుతున్న జర్నలిస్టుల దీక్ష

WGL: డబుల్ బెడ్ రూమ్ ఇల్లు సాధించుకునేంతవరకు తమ నిరసనలు ఆగవని వరంగల్ తూర్పు నియోజకవర్గ జర్నలిస్టులు తెలిపారు. నగరంలోని దేశాయిపేటలో గల లక్ష్మీ టౌన్షిప్ వద్ద వారు చేపట్టిన నిరసన దీక్ష నేటితో 11వ రోజుకు చేరింది. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమకు ఖచ్చితంగా ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేశారు.