VIDEO: పెన్షన్లు పంపిణీ చేసిన ఆమదాలవలస ఎమ్మెల్యే

VIDEO: పెన్షన్లు పంపిణీ చేసిన ఆమదాలవలస ఎమ్మెల్యే

SKLM: ఆముదాలవలస మండలంలోని కొరపాం పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం గురువారం ఉదయం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గుణి పెన్షన్ దారులకు నగదు అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం గెలిచిన మరుక్షణం నుండి అవ్వ తాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారన్నారు.