మల్యాల జీపీని సందర్శించిన ఎమ్మెల్సీ బల్మూరి

మల్యాల జీపీని  సందర్శించిన  ఎమ్మెల్సీ  బల్మూరి

JGL: మల్యాల మేజర్ గ్రామపంచాయతీని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నర్సింగరావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనను సర్పంచ్ జయప్రసాద్ శాలువాతో సన్మానించారు. అనంతరం గ్రామంలోని పలు సమస్యల గూర్చి ఆయనతో చర్చించి, 8వ వార్డ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు.