VIDEO: జిల్లాలో ఎన్నికల వేడి మొదలైంది

VIDEO: జిల్లాలో ఎన్నికల వేడి మొదలైంది

MDK: రామాయంపేట మండలంలో ఎన్నికల వేడి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో యువత ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకువస్తున్నారు. మండల పరిధిలోని అక్కన్నపేట గ్రామ సర్పంచ్ అన్ రిజర్వుడుగా వచ్చింది. దీంతో యువత పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు. వివిధ పార్టీల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి.