ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రేపటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి రేపటి పర్యటన వివరాలు

CTR: పలమనేరు MLA అమర్నాథ్ రెడ్డి రేపటి పర్యటన వివరాలను ఆయన కార్యాలయం తెలిపింది. ఉ.10కు మదనపల్లి కోఆపరేటివ్ బ్యాంక్ 100 సంవత్సరాల వేడుకలో పాల్గొంటారు. 3 గం.కు పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో ద్వారా వీధి విక్రయదారులకు రుణాల పంపిణీ చేయనున్నారు. 4:30కు బైరెడ్డిపల్లి పెద్ద చెరువు జలహారతి కార్యక్రమంలో పాల్గొనున్నట్లు పేర్కొన్నారు.