అన్ని రాష్ట్రాలకు కేంద్రమంత్రి లేఖ

అన్ని రాష్ట్రాలకు కేంద్రమంత్రి లేఖ

అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రమంత్రి అమిత్ షా లేఖ రాశారు. అగ్నిపథ్ పథకం కింద నాలుగేళ్ల సేవను పూర్తి చేసుకున్న అగ్నివీరులకు పోలీసు, అగ్నిమాపక సేవల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాలను కేంద్రమంత్రి కోరారు. ఇప్పటికే హర్యానా, యూపీ రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. రిజర్వేషన్లతో పాటు గరిష్టంగా మూడేళ్ల వయో సడలింపు కూడా వర్తింప జేస్తున్నాయి.