NITలో ఉచిత గేట్ కోచింగ్

NITలో ఉచిత గేట్ కోచింగ్

WGL: జిల్లా కేంద్రంలోని NITలో ఉచిత గేట్ కోచింగ్ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ప్రొ. బిద్యాధర్ సుబుధి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని ఇంజినీరింగ్ విభాగాలను కవర్ చేసే ఈ కోచింగ్ 17 నవంబర్ 2025 నుంచి 9 జనవరి 2026 వరకు 8 వారాలు కొనసాగుతుందన్నారు. అన్ని వర్గాల విద్యార్థులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. అర్హత గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.