'భారతదేశ అస్తిత్వాన్ని కాపాడేది ప్రధాని'

'భారతదేశ అస్తిత్వాన్ని కాపాడేది ప్రధాని'

SKLM: భారతదేశ అస్తిత్వాన్ని కాపాడేది PM నరేంద్ర మోదీ అని బీజేపీ జిల్లా నాయకులు జే.శంకరరెడ్డి అన్నారు. ప్రపంచ RSS సంస్థ 100వ సంవత్సరం సందర్భంగా హిందూ సమ్మేళనం పలాస ఖండ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. RSS ఆధ్వర్యంలో హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్యాత్మిక నిర్మించేందుకు ప్రయత్నం చేస్తున్న తరుణంలో 2014 చట్టం నాశనం చేసిందన్నారు.