VIDEO:పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

VIDEO:పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

HNK: కమలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం జిల్లా కలెక్టర్ స్నేహ శభరిష్ ఆకస్మికంగా పర్యటించారు. ఎం.జె.పీ. బాలుర పాఠశాల, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను సమీక్షించి, సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్, వారికి అందిస్తున్న భోజన వంటకాలను, వంట సామాగ్రిని పరిశీలించారు.