'చదువుతోపాటు ఆటల్లో రాణించాలి'

'చదువుతోపాటు ఆటల్లో రాణించాలి'

SRCL :విద్యార్థులు చదువుతోపాటు ఆటలోనూ రాణించాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ పిలుపునిచ్చారు. కేంద్రీయ విద్యాలయం వార్షిక ఆటల పోటీలు 2025-26 కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా గరిమ అగ్రవాల్ హాజరు కాగా, స్కౌట్స్ అండ్ గైడ్స్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించి ఆటల పోటీల ప్రారంభించారు.