VIDEO: వింజమూరులో వైసీపీ నిరసన
NLR: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వింజమూరులో వైసీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట బుధవారం నిరసన చేపట్టారు. వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కామరాజు మాట్లాడుతూ.. పీపీపీ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.