సంవత్సరంలో 350 రోబోటిక్ సర్జరీలు

HYD: నిమ్స్ ఆసుపత్రిలో పేదలకు ఉచిత రోబోటిక్ చికిత్సలు అందిస్తున్నారు. గతేడాది 350 రోబోటిక్ సర్జరీలు చేశారు. ఇందులో 90%ఉచితంగా చేశారు. క్యాన్సర్ కణతుల తొలగింపుతో రోగులకు ఉపశమనం కల్పిస్తున్నారు. ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఖర్చు భరిస్తున్నారు.