జిల్లాలో గ్యాస్ కొరత లేదు: జేసీ

జిల్లాలో గ్యాస్ కొరత లేదు: జేసీ

VZM: జిల్లాలో LPG సిలిండర్ల కొరత లేదని జేసీ సేధు మాధవన్ స్పష్టం చేశారు. కొన్ని పత్రికల్లో వస్తున్న విరుద్ధ వార్తలను గమనించి వాస్తవాలను ప్రజలకు వివరించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఇళ్లకు సరఫరా చేసే సిలిండర్లతో పాటు, పాఠశాలలు, సాంఘిక సంక్షేమ, బీసీ వెల్ఫేర్ వసతి గృహాలకు ఎక్కడా అంతరాయం కలగకుండా చూడాలన్నారు.