అదుపుతప్పి బోల్తా పడిన లారీ

అదుపుతప్పి బోల్తా పడిన లారీ

కోనసీమ: అమలాపురం మండలం ఎర్ర వంతెన నుంచి చల్లపల్లి వెళ్ళే ప్రధాన రహదారిపై జల్లి వారి పేట వద్ద శనివారం అర్ధరాత్రి లారీ పంట బోదె వైపుకు అదుపు తప్పి బోల్తా పడింది. లారీలో ఉన్నవారు సురక్షితంగా బయటపడటంతో ప్రమాదం తప్పింది. రోడ్డు ఇరుకుగా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు.