సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

గద్వాలలోని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం పట్టణానికి చెందిన 29 మంది లబ్ధిదారులకు సుమారు ₹9,40,500 విలువైన సీఎం సహాయ నిధి (CMRF) చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడే సామాన్యులకు ఈ నిధి ఓ వరం లాంటిది అన్నారు.