పార్లమెంట్‌లో పలు బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం!

పార్లమెంట్‌లో పలు బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్స్‌లో పలు బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్ర భావిస్తోంది. ప్రతిపాదిత అణుశక్తి బిల్లు, ఉన్నత విద్యా కమిషన్ బిల్లు, జన్ విశ్వాస్ సవరణ బిల్లు, దివాలా కోడ్ సవరణ బిల్లు, మణిపూర్ వస్తువులు, సేవల పన్ను బిల్లు, కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు, సెక్యూరిటీ కాంట్రాక్టుల నియంత్రణ బిల్లులు ఈ జాబితాలో ఉన్నాయి.