పోతిరెడ్డిపల్లిలో BRS ప్రభంజనం
NGKL: తిమ్మాజిపేట (M) పోతిరెడ్డిపల్లిలో రెండో విడత ఎన్నికల ఫలితాల్లో BRS దూసుకుపోతుంది. 10కి 10 వార్డులు BRS కైవసం చేసుకుంది. ✦ బావాజీపల్లి పర్శ, ✦ తంగేళ్ల శివలీల, ✦ కోట్ల ప్రకాష్, ✦ దొంగ చెన్నమ్మ, ✦ రామ్ నాయక్, ✦ ముద్ద రవీందర్, ✦ మీసాల మౌనిక, ✦ తిరుపతి రెడ్డి, ✦ లక్ష్మీకాంత్ గౌడ్ , ✦ కూన రాజుకుమార్ వార్డు మెంబర్లుగా గెలుపొందారు. మరిన్ని వివరాలకు HIT TV యాప్ ఫాలో అవ్వండి.