జిల్లాలో బీజేపీ సర్పంచ్‌లు వీరే..

జిల్లాలో బీజేపీ సర్పంచ్‌లు వీరే..

MNCL: జిల్లాలోని మొదటి విడత ఎన్నికల్లో భాగంగా వివిధ గ్రామాల్లో విజయం సాధించిన BJP సర్పంచ్‌లు, వార్డు మెంబర్‌లను రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. వెల్గనూర్ సర్పంచ్‌గా మోరుపుటాల మానస-సంజీవ్, దొనబండ సర్పంచ్‌గా బేతు రమాదేవి-రవి, నంబాల సర్పంచ్‌గా గోపే రాజమల్లు, నాగ సముద్రం సర్పంచ్‌గా నందుర్క సుగుణ గెలుపొందారు.