టెట్ ఉచిత శిక్షణ కేంద్రాని ప్రారంభించిన కలెక్టర్
ADB: జిల్లా కేంద్రాల్లో ప్రో.జయశంకర్ చౌక్ సమీపంలో ఉర్దూ భావనలో టెట్ ఉచిత శిక్షణ కేంద్రాని జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం రోజున ప్రారంభం చేశాడు. పోటీ పరీక్షలో రాణించేందుకు ప్రణాళికలు రూపొందించేందుకు చదవాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు టెట్ ప్రిపరేషన్ అవసరమైన పుస్తకాలు ఆయన అందజేసారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ అధికారి, విద్యార్థులు పాల్గొన్నారు.