ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కంబాలపాడు వద్ద కారులో చెలరేగిన మంటలు
★ ఏబీఎన్ కార్యాలయంపై దాడిని ఖండించిన మంత్రి స్వామి
★ పేకాట శిబిరంపై పోలీసులు దాడి.. 5 మంది అరెస్ట్
★ 6 మండలాల ఎంపీడీవోలతో సమావేశమైనా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి