VIDEO: ట్యాంక్ బండ్‌పై హోలీ సంబరాలు

HNK: జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి ట్యాంక్ బండ్ పై నేడు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు హోలీ పర్వదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై మరొకరు సాంప్రదాయ రీతిలో రంగులు చల్లుకొని నృత్యాలు చేశారు డిజె సౌండ్ సిస్టం పెట్టుకుని వయసును మరిచిపోయి వాకర్స్ సంబరాలు చేసుకున్నారు.